Take a fresh look at your lifestyle.

సుఖీభవ

గాలి మట్టి వాసనను
మోసుకొచ్చింది
ఎక్కడో చినుకు
చిలుక రించింది
పుడమి పులకరించింది
‘కాపు’ దనపోళ్ళు
గంపలు సర్దు తాండ్లు
మట్టిలో మానెడు విత్తులుచల్లితే
ఇంటికి పుట్టెడు గింజలు రావాలనీ
‘మున్నూరు’ ముడుపులు కడుతాండ్లు
అతివృష్టి.. అనావృష్టిగండాలు రావొద్ధనీ
తమ చేతులతో  ఈ  లోకానికి
బుక్కెడు బువ్వపెట్టాలనీ
కత్తెరశాల కుమార స్వామి
సీనియర్‌ ‌జర్నలిస్ట్ , ‌prajatantra

Leave a Reply