Take a fresh look at your lifestyle.

 బీసీల ధ్వజం…!!

బడ్జెట్లో వెయ్యి కోట్లు కేటాయింపు

బీసీలకు సబ్సిడీ లోన్ల కని చాటింపు

 

నిధుల విడుదలలో  తటపటాయింపు

ఫైలు పెండింగ్‌ ‌లో ఉంచి మతపరింపు

 

వోకటా రెండా కోట్లల్లో నోటిమాట

ఆచరణలో నిలువని నీళ్ల మూట

 

ఉపాధి కోసం రుణాలు అందని ద్రాక్ష

నిరుద్యోగులకు పాలకుల పరోక్ష శిక్ష

ఏడేండ్లలో రెండు సార్లే ఇచ్చిండ్లు

అయిదేళ్లు మొండి చేయి చూపిండ్లు

 

మనరాష్ట్రం….స్వపరిపాలన నిజం!!

ఆత్మగౌరవం ఎక్కడని బీసీల ధ్వజం!!!

కత్తెరశాల కుమార స్వామి

సీనియర్‌ ‌జర్నలిస్టు, ప్రజాతంత్ర

Leave a Reply