‘‘నేడు విద్యార్థులు సినిమాలు, షికార్లతో కాలం వెల్ల తీస్తున్నారు.నిత్యం వాట్సాప్,పేస్ బుక్,ఇంస్టాగ్రాం, ట్విట్టర్ లలొ విహరిస్థువు న్నారు.దేశ భక్తి, సయితం సన్నగిల్లు తుంది. వస్థ్రాధారన, మార్చుకుంటూ, గడ్డములు మీసములు పెంచుతూ విదేశీ సంస్కృతి ని అలవాటు చేసుకుంటూ వుంటున్నారు. కాలేజీ లకు డుమ్మా కొట్టడం, పార్క్, పబ్బు లకు వెళ్లి టైం పాస్ చేయడం, విచ్చల విడిగా డబ్బులు ఖర్చు పెట్టి, తల్లిదండ్రులను ధూశించడం పరిపాటిగ మారింది. జల్సాలకు అలవాటు పడి పార్టీలు చేసుకోడం, తాగడము, తినడం, పేకాట ఆడడం, బెట్టింగ్ పెట్టడం, జరుగుతుంది. ఓపిక లేకుండా పోతుంది వారికి. నాయకత్వ లక్షణాలు లేకుండా పోతున్నాయి..’’
నేడు అంతర్జాతీయ విద్యార్థి దినోత్సవం