Take a fresh look at your lifestyle.

విద్యార్థి జన సమితి” రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో భారత్ బంద్..!

అఖిలపక్షలా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారత్ బంద్ లో భాగంగా “విద్యార్థి జన సమితి” రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో నేడు ఉదయం నుండి దిల్సుక్ నగర్ నుండి L B నగర్ వరకు స్వచ్ఛందంగా పాల్గొన్న  పెట్రోల్ బ్యాంకుల ” కోచింగ్ సెంటర్లు , విద్యాసంస్థలు .

Leave a Reply