Take a fresh look at your lifestyle.

నేరాల నియంత్రణకు కఠిన చట్టాలు : సుచరిత

మహిళలపై అఘాయిత్యాలు, రోడ్డు యాక్సిడెంట్లు మద్యపానం, మత్తుపదార్థాల వలన జరుగుతున్నా యని హోంశాఖ మంత్రి సుచరిత అన్నారు. గతంలో దురల వాట్లకు ఒక ఏజ్‌ ‌లిమిట్‌ ఉం‌డేది కానీ, ప్రస్తుతం స్కూల్స్ ‌కి వెళ్లే వాళ్లు కూడా మందు, సిగరేట్లు తాగుతున్నారని పేర్కొన్నారు. చాప కింద నీరులా మాదకద్రవ్యాలు సమాజంలో విస్తరిస్తున్నా యన్నారు. మాదకద్రవ్యాలు అమ్మేవారిపై కఠిన చర్యలు తీసుకుని జైలులోనే ఉంచేందుకు చట్టాలు అవసరమన్నారు. ఏపిలో మాదక ద్రవ్యాలు సరఫరా చేసేవారిని ఎస్‌ఈబి పట్టుకుంటోందన్నారు.

Leave a Reply