Take a fresh look at your lifestyle.

లాక్‌డౌన్‌ ‌నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం: సిపి జోయల్‌ ‌వార్నింగ్‌

లాక్‌డౌన్‌ ‌నేపథ్యంలో సిద్ధిపేట పోలీస్‌ ‌కమిషనర్‌ ‌జోయల్‌ ‌డేవిసి జిల్లా కేంద్రమైన సిద్ధిపేట పట్టణంలోని లాల్‌కమాన్‌ ‌రోడ్డు, గాంధీ రోడ్డు  సందర్శించారు. ఈ సందర్భంగా ఇద్దరు, ముగ్గురు వెళుతున్న  మోటర్‌ ‌సైకిల్‌ ‌వారిని ఆపి ఎక్కడికి వెళ్తున్నారు, ఎందుకు వెళ్తున్నారు, వారి  వివరాలు తెలుసుకున్నారు.

మోటార్‌ ‌సైకిల్‌పై ఇద్దరు  ప్రయాణించవద్దని  హెచ్చరించారు. మెదక్‌రోడ్‌ ‌రిలయన్స్ ‌స్మార్ట్ ‌వద్ద ఎలాంటి పర్మిషన్‌ ‌లేకుండా తిరుగుతున్న రెండు ఆటోలను సీజ్‌ ‌చేయమని వన్‌ ‌టౌన్‌ ‌సిఐని  ఆదేశించారు.

Leave a Reply