Take a fresh look at your lifestyle.

రైల్వే కోచ్‌ ‌ఫ్యాక్టరీ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి

మంత్రి కెటిఆర్‌కు వినతి పత్రం అందజేస్తున్న ఎమ్మెల్యేలు దాస్యం, ఆరూరి, ఎమ్మెల్సీ శ్రీనివాస్‌రెడ్డి
కాజీపేట రైల్వే కోచ్‌ ‌ఫ్యాక్టరీని త్వరగా ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ చీఫ్‌ ‌విప్‌, ఎమ్మెల్యే దాస్యం వినయ్‌ ‌భాస్కర్‌, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌ ‌రెడ్డి, ఎమ్మెల్యే అరూరి రమేష్‌లు కోరారు. ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్‌ ‌క్యాంపు కార్యాలయంలో మంత్రి కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.రైల్వే కోచ్‌ ‌ఫ్యాక్టరీకి సంబంధించిన వివరాలను మంత్రికి తెలిపారు. ఫ్యాక్టరీ త్వరగా ఏర్పాటు అయ్యేలా చొరవ తీసుకోవాలని మంత్రి కేటీఆర్‌కు వినతి పత్రాన్ని అందచేశారు.

Leave a Reply

error: Content is protected !!