Take a fresh look at your lifestyle.

వ్యాధి ప్రబలకుండా మందు పిచికారి

కరోన అరికట్టేందుకు ప్రజలు సహకరించాలని మున్సిపల్‌ ‌చైర్మన్‌ ‌చంద్రపాల్‌ ఇఫ్కో డైరెక్టర్‌ ‌దేవేందర్‌ ‌రెడ్డి పేర్కొన్నారు శుక్రవారం మెదక్‌ ‌పట్టణంలోని పలు వార్డులలో పర్యటించి ప్రజలకు పిలుపునిచ్చారు అంటువ్యాధులు ప్రబలకుండా పారిశుద్ధ్యం లోపించకుండా ప్రజలు సహకరించాలని సూచించారు మెదక్‌ ‌పట్టణంలో ఉదయం పారిశుద్ధ్య వాహనాలు పట్టణంలో తిరుగుతున్నాయని వార్డుల వారీగా వాహనాలను ఏర్పాటు చేసినట్లు వాటిలో తడి చెత్త పొడి చెత్త వేసి పారిశుద్ధ్యం లోపించకుండా జాగ్రత్త తీసుకోవాలని వివరించారు కరుణ సోకకుండా ప్రజలు చేతులను శుభ్రపరుచుకుని జాగ్రత్తలు తీసుకోవాలని వివరించారు.

ఇంటి పరిసర ప్రాంతాలలో ఎలాంటి చెత్తాచెదారం లేకుండా చూడాలని పేర్కొన్నారు ప్రజలు సహకరిస్తే ఎలాంటి ఇ అంటువ్యాధులు ప్రబలకుండా ఉంటాయని తెలిపారు కా రో నా వ్యాధి అశోక్‌ ‌కాకుండా వార్డుల వారీగా పిచికారీ చేసినట్టు మందు పిచికారి చేసి అంటూ తెలిపారు రహదారుల వెంట ప్రజలు తమ ఇష్టారాజ్యంగా వెళ్లకూడదని అత్యవసర సమయం ఉంటే వెళ్లాలని సూచించారు వ్యాధి ప్రబలకుండా జాగ్రత్తలు పాటిస్తే వ్యాధిని అరికట్టి అందరి ఆరోగ్యం కోసం పాటు పడిన వారి మీ అవుతామని అన్నారు సకాలంలో ప్రభుత్వం ఆదుకొని రేషన్‌ ‌బియ్యాన్ని ఉచితంగా అందించడం జరుగుతుందని తెలిపారు ప్రభుత్వం 1500 రూపాయలు ఖర్చు నిమిత్తం అందజేస్తుందని వాటిలో ఎలాంటి అవినీతి అక్రమాలు జరిగిన తమకు తెలియజేయాలని తెలిపారు బల్దియాలో పారిశుద్ధ్యం కోసం పారిశుద్ధ కార్మికులు అహర్నిశలు కృషి చేస్తున్నారని వివరించారు వారి సేవలను మనము ఎల్లప్పుడు కృతజ్ఞతా భావంతో ఉండాలని తెలిపారు.

Leave a Reply