Take a fresh look at your lifestyle.

వలస కార్మికుల తరలింపుకు ప్రత్యేక రైలు..

హైదారాబాదులో లాక్ డౌన్ కారణంగా తమ సొంత ఊర్లకు పోవాలనుకున్న వలస కార్మికుల కోసం రైల్వే శాఖ ఏర్పాటు చేసిన ప్రత్యేక రైలు లో వారిని తెలంగాణ ప్రభుత్వ యంత్రాంగం తరలించడం జరిగింది.ఈ రోజు ఉదయం 4.50 ని.56 బస్సులలో ఆయా ప్రాంతాల నుంచి వారిని లింగంపల్లి స్టేషన్ కు చేర్చారు.అక్కడి నుండి 1225 మంది వలస కార్మికులు తమ స్వ స్థలాలకు బయలు దేరారు.వారికి కావలసిన ఆహారం ఇతర సదుపాయాలను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కార్మికులు సంతోషం వ్యక్తం చేసారు.

 

Leave a Reply