Take a fresh look at your lifestyle.

శివధర్‌ ‌రెడ్డికి రాష్ట్రపతి పోలీస్‌ ‌పతకం

 

Sivadhar Reddy's Presidential Police Medal, President's Police Medal
అకున్‌ ‌సబర్వాల్‌ ‌సహా పలువురికి భారత పోలీస్‌ ‌పతకాలు

గణతంత్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణ పోలీస్‌ అధికారి బి. శివధర్‌ ‌రెడ్డి, ఐపిఎస్‌, అదనపు డిజిపి(పర్సనల్‌) ‌రాష్ట్రపతి పోలీస్‌ ‌పతకం పొందనున్నారు. ఈ మేరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రకటన విడుదల చేసింది. పోలీస్‌ అధికారి అకున్‌ ‌సబర్వాల్‌ ‌సహా ఇతర పోలీస్‌ అధికారులు, పోలీసులు ఆర్‌ ‌వేణుగోపాల్‌, ఎం‌డి ఇక్భాల్‌, ‌పి సత్యనారాయణ, దేవనబోయిన ప్రతాప్‌, ‌గంటా వెంకట్‌ ‌రావు, సామ జయరామ్‌, ‌శ్రీరంగం రవింద్రనాథ్‌, ‌కె సుధాకర్‌, ఎం ‌నాగలక్ష్మి, ఆర్‌ అం‌తిరెడ్డి, డి రమేష్‌ ‌బాబులు భారత పోలీస్‌ ‌పతకాలకు ఎంపికైనట్లు ప్రకటనలో తెలిపారు. పతకాలు పొందనున్న వారికి రాష్ట్ర డిజిపి మహేందర్‌ ‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.

Tags: Sivadhar Reddy’s Presidential Police Medal, President’s Police Medal

Leave a Reply