Take a fresh look at your lifestyle.

కొరోనాతో కానిస్టేబుల్‌ ‌మృతి అంతిమయాత్ర నిర్వహించిన ఎస్‌ఐ

అనంతపురం,మే 31 : అనతంపురంలోని 4వ పట్టణ పోలీస్‌ ‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్న రామగిరి మండలం నసనకోట గ్రామానికి చెందిన కె.ఉపేంద్ర గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ సోమవారం ఉదయం తిదిశ్వాస విడిచారు.

విషయం తెలుసుకున్న రామగిరి ఎస్సై నాగస్వామి ఉపేంద్ర అంతిమ యాత్ర లో పాల్గొని శవాన్ని తన భుజాల పై మోసి తన మానవత్వం చాటుకున్నారు.ఈ కార్యక్రమంలో జమ్మేదార్‌ ‌వెంకటేశు తదితరులు పాల్గొన్నారు. మంచి మనసు చాటుకున్న ఎస్సై నాగస్వామిని అంతా అభినందించారు.

Leave a Reply