Take a fresh look at your lifestyle.

‘‌ప్రజాతంత్ర’ క్యాలెండర్‌ను ఆవిష్కరించిన ఎస్‌ఐ

SI unveils independent Prajatantra calendar

‌ప్రజాతంత్ర క్యాలెండర్‌ను బూర్గంపాడు ఎస్సై బాలకృష్ణ శుక్రవారం ఆవిష్కరించారు.ఈ  సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వ దృష్టికి తీసుకురావడంలో పత్రికలు ముఖ్య పాత్ర వహిస్తాయని అన్నారు. పత్రికలు ఎప్పటికి ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా ఉంటాయన్నారు. ప్రతీ సమస్యను నిర్బయంగా రాస్తూ ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకురావడం కేవలం పత్రికల వలనే అవుతుందని అన్నారు. పత్రికల విలువను దిగజార్చకుండా నిజాన్ని  నిర్బయంగా చాటే జర్నలిస్టులు ఉండటం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్‌ ‌సిబ్బంది పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply