Take a fresh look at your lifestyle.

చిన్నారి ఔదార్యాం…!

కరోనా బాధితులకు సంగారెడ్డి వాస్తవ్యులు శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠం లో మేనేజర్ గా విధులు నిర్వర్తిస్తున్న సాయినాథ్ మరియు స్వాతి దంపతుల కూతురు 4 1/2 ఏండ్ల చిన్నారి  *శ్రీముఖి* అమ్మ, నాన్న,  అమ్మమ్మ, నానమ్మ, తాతయ్యలు ఇచ్చిన డబ్బులన్నీ 11 నెలలుగా జమ చేసుకొన్న గల్లాలో  3826/- రూపాయలను *కరోనా* బాధితులకు, ముఖ్యమంత్రి సహాయనిధికి గాను, మంత్రి  హరీష్ రావు కి అందజేసింది. తను ఇచ్చిన ఈ డబ్బు ఒక్కరికైనా ఉపయోగపడితే చాలని సంతోషపడిన చిన్నారి ఔదర్యానికి అందరు ఆశ్చర్యపడ్డారు.

- Advertisement -

Leave a Reply