Take a fresh look at your lifestyle.

పేదలకు అండగా ఉండాలి

ఆపత్కా లంలో పేద ప్రజలకు అండగా ఉండటానికి ముందుకు రావడం మానవ త్వాని చాటుత్చుదని మహబూబాబాద్‌ ‌డిఎస్పీ నరేష్‌ ‌కుమార్‌ ‌మున్సిపల్‌ ‌కమిషనర్‌ ఇం‌ద్రసేనా రెడ్డి సంయుక్తగా పిలుపునిచ్చారు . బుధవారం జిల్లా కేంద్రంలోని జూనియర్‌ ‌మైదానంలో మహర్షి విద్యాలయంలో 2007-2009లో చదువుకున్న పూర్వ విద్యార్థులు నిరుపేదలకు, జర్నలిస్టు లకు నిత్యావసర సరుకుల ను పంపిణి చేశారు ఈ సందర్బముగా మాట్లాడుతూ కొరోనా విజృభిస్తున్ననేపథ్యంలో పేదలకు .

- Advertisement -

రోజు వారి పని చేసుకొలేక పాస్తులనుండే కుటుంబాలు అనేకం ఉన్నాయని దాతలు ముందుకు వచ్చి ఆదుకున్నపుడే వారి ఆకలి తీరుతుందని అన్నారు . విద్యాలయ పూర్వ విద్యార్థులు నిత్యావసరాలు పంపిణి కార్యక్రమాన్ని చేపట్టడం ఆదర్శనీయమని అభినదించారు .ఈ కార్యక్రమంలో కెసంముద్ర మాజీ సింగిల్‌ ‌విండో చైర్మన్‌ ‌బండారి వెంకన్న, డోలి లింగబాబు, 11వవార్డు కౌన్సీలర్‌ ‌భూక్య బాలునాయక్‌, ‌దైద వెంకన్న, పూర్వ విద్యార్థులు,తదితరులు పాల్గోన్నారు.

Leave a Reply