Take a fresh look at your lifestyle.

శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్ ‌ఖాళీ

  • నిర్మానుష్యంగా మారిన విమానాశ్రయం

కరోనా ఎఫెక్ట్ ‌నేపథ్యంలో ప్రయాణికులెవరూ రాకపోవడంతో శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు నిర్మానుషంగా మారిపోయింది. దాదాపు ఉదయం నుంచే అంతర్జాతీయ విమానాలను అధికారులు రద్దు చేశారు. అధికారికంగా 22వ తేదీ నుంచి అంతర్జాతీయ విమానాలను రద్దు చేశారు.

కాగా.. కరోనా వైరస్‌ ‌విజృంభించడంతో ఈ ఉదయం రావల్సిన అంతర్జాతీయ విమానాలను రద్దు చేశారు. దీంతో ఎయిర్‌ ‌పోర్టు పూర్తిగా నిర్మానుష్యంగా మారిపోయింది. కరోనా వైరస్‌పై విస్తృతంగా ప్రచారం చేస్తున్న వారిలో రాచకొండ పోలీసులు ముందు వరుసలో ఉన్నారు. సోషల్‌ ‌డియాను వినియోగించుకుంటూ ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. కరోనా బారిన పడకుండా ఉండాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలో… ఎప్పటికప్పుడు అలర్ట్ ‌చేస్తున్నారు.

Leave a Reply