Take a fresh look at your lifestyle.

షాదీముబారక్‌ ‌చెక్కులు పంపిణీ: ఎమ్మెల్యే

Shadimubarak Checks Distribution Mla Satish Kumar

ముఖ్యమంత్రి కెసిఆర్‌ ‌ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల్లో కళ్యాణాలక్ష్మి, షాదీముబారక్‌ ‌నిరుపేదలకు ఎంతగానో ఉపయోగపడుతుందని హుస్నాబాద్‌ ‌శాసనసభ్యులు ఒడితల సతీష్‌కుమార్‌ అన్నారు. హుస్నాబాద్‌ ‌క్యాంపు కార్యాలయంలో మండలానికి చెందిన పర్వీనా, మెహరున్నీసా, జాన్‌బీలకు షాదీముబారక్‌ ‌పథకంలో మంజూరైన చెక్కులను అందజేశారు. ఒక్కొక్కరికి 1 లక్ష నూటపదహారు రూపాయల చెక్కులను అందించారు. కార్యక్రమంలో ఎంపిపి జక్కుల అనితరమేష్‌, ‌పలువురు నాయకులు పాల్గొన్నారు.

Tags: Shadimubarak’s book for Parvina, Mehrunnissa and Johnbee

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply