Take a fresh look at your lifestyle.

సెంట్‌  ‘‌మంట’!!

రగులుతోంది  సెంటిమెంట్‌
‌టీఆర్‌ఎస్‌ ‌కు దానిపై పేటెంట్‌
‌నీళ్ళు దోపిడీ ఈ సారి కంటెంట్‌
‌వచ్చే వోట్లకు ఇదే కమిట్‌ ‌మెంట్‌

ఏపీ ప్రాజెక్టుల పై తాడో పేడో
జగన్‌ ‌పై విమర్శలు ఎడాపెడా
తండ్రి నీళ్ళదొంగ  కొడుకు గజదొంగ
ఇద్దరి సిఎం ల మైత్రికి పడ్డది బుంగ

ఈ దెబ్బతో  ముడు పార్టీలు
ఎన్నికల్లో కొడతాయట పల్టీలు
బీజేపీ, కాంగ్రెస్‌, ‌షర్మిలపార్టీలకట!
కారు జోరుకు ఇక ధోకా ఉండదట!!
కత్తెరశాల కుమార స్వామి
సీనియర్‌ ‌జర్నలిస్టు, ప్రజాతంత్ర

Leave a Reply