స్వీయ నియంత్రణే శ్రీ రామ రక్ష… ముఖ్య మంత్రి కేసీఆర్ Breaking News By PrajatantraDesk On Mar 27, 2020 7:20 pm Last updated Mar 27, 2020 7:21 pm 346 “మనకు ఏకైక ఆయుధం సామాజిక దూరం ఇవాళ ఒక్కరోజే 10 పాజిటివ్ కేసులు నమోదు తెలంగాణ మొత్తం కరోనా కేసుల సంఖ్య 59 ప్రజలందరూ స్వీయ నియంత్రణ పాటించాలి ఈ వ్యాధికి మందులు లేకపోవడమే పెద్ద బలహీనత..ప్రజలకు మరోసారి రెండు చేతులు జోడించి చెప్పతున్నాను. మన స్వీయ నియంత్రణ మనకు శ్రీరామరక్ష. జాగ్రత్తలు పాటించడమే ఈ వ్యాధి నిరోధానికి మూలం. మనం కఠిన చర్యలు తీసుకోకపోతే విస్ఫోటనంలా ఉండేది. - Advertisement - Share this:WhatsAppFacebookTelegramTwitterTumblr Related kcr press meet