Take a fresh look at your lifestyle.

ఎం‌దుకో తొందర….!!

తప్పదిక సెల్ఫ్ ‌లాక్‌ ‌డౌన్‌
‌లేదంటే ఊపిరికి కౌంట్‌ ‌డౌన్‌
ఎవరికివారే కావాలి అప్రమత్తం
కాదంటే అనాలి చావుకు చిత్తం

జనతా లాక్‌ ‌డౌన్‌ ‌పెట్టలేదు
ఆ దిశగా సర్కారు పోలేదు
గాలితోనూ వ్యాపిస్తుందట
ఎక్కడైనా వైరస్‌ ‌కమ్ముకున్నదట

చావు కనిపిస్తున్నది ముందర!!
పుర పోరుకు ఎందుకు తొందర!!!

కత్తెరశాల కుమార స్వామి
సీనియర్‌ ‌జర్నలిస్ట్

Leave a Reply