Take a fresh look at your lifestyle.

ముప్పేట దాడి

మనసు కకావికలం
సమాజంలో కలకలం
సెకండ్‌ ‌వేవ్‌ ‌తో కొత్త రంది
మానసిక రోగానికి బంది

చూడు ఇంటోళ్లు కొరోనాకు బలి
వారినుంచి అయినవాళ్ళు వెలి
ఏమీ చేయలేకపోయామనే  బాధ
మనసుపై వొత్తిడి పెరిగి తీరని వ్యథ

తమకు సోకి ఏమౌతుందోననే భయం
మనసు కుదుటపడనీయని పచ్చిగాయం
మానో రుగ్మతలు, బ్లాక్‌ ‌ఫంగస్‌, ‌కోవిడ్‌
ఇప్పుడు మానవాళి పై ముప్పెటి దాడి
కత్తెరశాల కుమార స్వామి
సీనియర్‌ ‌జర్నలిస్టు, ప్రజాతంత్ర 

Leave a Reply