సిపిఐ మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ ఆడియో విడుదల
కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు షెడ్యూల్ ప్రాంతాల్లో జి.ఓ .3 అమలు చేయాలని సిపిఐ మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ శుక్రవారం ప్రకటన ..ఆడియో .. విడుదల చేశారు. గిరిజన ప్రాంతాల్లో అటవీ అధికారుల , పోలీసుల అకృత్యాలు వెంటనే నిలిపివేయాలని హెచ్చరించారు . వ్యవసాయం చేసుకుంటున్న గిరిజనుల పై అక్రమంగా బనాయించిన కేసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.