Take a fresh look at your lifestyle.

నమస్కారం.. మన సంస్కారం: సల్మాన్ ఖాన్

కరోనా వైరస్ భయాందోళనలు తొలగించ డానికి బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ రెండు చేతులతో నమస్తే చేస్తున్న ఫోటో ను ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసారు.నమస్తే..ఆదాబ్ మన సంస్కృతి అని..కరోనా ను దూరం పెట్టడానికి కరచాలనం మానేసి..నమస్తే..ఆదాబ్ లతో పలకరించు కుందామని…వైరస్ ను తుదముట్టించిన తరువాత ఆలింగనం చేసుకుందామని సందేశం పోస్ట్ చేసారు.

Leave a Reply