Take a fresh look at your lifestyle.

ఎల్‌ఐసిలో ప్రభుత్వ వాటాల విక్రయం నిలిపివేయాలి

sale of government shares,LIC, Secretary Murali Associationలక్షల కోట్ల లాభాల్లో ఉన్న ఎల్‌ఐసి లో ప్రభుత్వ వాటాలు అమ్మకం ఖచ్చితంగా ప్రైవేటీకరణనేని ఎల్‌ఐసి ఎంప్లాయీస్‌ ‌యూనిన్‌ ‌భద్రాచలం బ్రాంచ్‌ ‌కార్యదర్శి మురళీ అసోసియేషన్‌ ‌నాయకులు శంకర్‌ , ‌ముఖర్జీ, డెవలప్‌మెంట్‌ ఆపసీర్స్ ‌బ్రాంచ్‌ ‌కార్యదర్శి వెంకటేశ్వర్లు, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బ్రహ్‌మచారి, పేర్కొన్నారు. ఎల్‌ఐసిలో ప్రభుత్వ వాటాను అమ్మడాన్ని నిరవిస్తూ మంళవారం భద్రాచలం బ్రాంచ్‌ ‌కార్యాలయం ముందు పెద్దఎత్తున ధర్నా నిర్వహించారు.ప్రభుత్వానికి నిరసన తెలిపారు. లాభాల్లో ఉన్న ఎల్‌ఐసి నుండి వాటాలు ఎందుకు అమ్మాల్సీ వస్తందని ప్రశ్నించారు. ఇది ఖచ్చితంగా కార్పోరేట్‌ ‌శక్తులకు లాభం చేసి మన దేశానికి నష్టం కలిగించే చర్య అని అభివర్ణించారు. మోడి ప్రభుత్వం తనకు డబ్బులు అవసరం వచ్చినప్పుడల్లా ఒక్కో ప్రభుత్వ రం సంస్ఘను బలి చేస్తోందని ఆరోపించారు వాటాల ప్రక్రియ చర్య దేశ ఆర్ధిక సంస్థను బలి చేస్తోందన ఆరోపించారు.

వాటాల విరకయ చర్య దేశ ఆర్ధిక వ్యవస్థకు పాలసీదారులు నష్టం కలిగించేదనాన్నరు. ఇటీవల కాలంలో మోడి ప్రభుత్వం బెస్‌ ఎన్‌ఎల్‌ ‌ప్రభుత్వ బ్యాంకుల ఇండియన్‌ ఎయిర్‌టెల్‌ ‌వంటి లాభాల్లో ఉన్న సంస్థలను దివాళా తీయించిందన్నారు. వాటాల అమ్మకానికి నిరసనగా దేశవ్యాప్తంగా ఏఐఐఇ వి , ఎన్‌ఎఫ్‌ ‌డబ్ల్యూ ఎల్‌ఐసి భవిష్యత్తుకు దశలవారీగా ఆంధోళనలు చేస్తాయన్నారు. ఈ ధర్నాలో ఎల్‌ఐసి ఉద్యోగులు, ఏజెంట్లు, డెవలప్‌ఎం‌ట్‌ ఆఫసర్ల, క్లాస్‌1, ‌క్లాస్‌ 2 ఆఫీసర్లు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు నిసనగా నినాదాలు చేసారు. ధర్నాలో నరసింహ, రమేష్‌; ‌సమ్మయ్య, పరశరామ్‌, ‌రాకృష్ణ, ధర్మరాజు, నందన్‌ఉప్తా, శరత్‌బాబు, శాంతమూర్తి, వెంకటరెడ్డి, శ్రీనివాసరావు, అరుఫ్‌మిత్ర, రవికిషోర్‌, ‌కృష్నారావు, షేక్‌బాబు, సరస్వతి, తదితరులు పాల్గొన్నారు.

Tags: sale of government shares,LIC, Secretary Murali Association

Leave A Reply

Your email address will not be published.