కొరోనాకు బలవతున్న సింగరేణి కార్మికుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.30లక్షల చెల్లించాలని బిఎంఎస్ కేంద్ర ఉపాధ్యక్షులు వీరమనేని రవీందర్రావు అన్నారు. శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ.. కరోనా మృతి చెందిన సింగరేణి కార్మికులకు 15లక్షలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా రూ.30లక్షల చెల్లించాలన్నారు.ఈసమావేశంలో పైడిపాల మల్లేషం, ఎస్.కుమార్స్వామి, శివరావుత పాల్గొన్నారు.