Take a fresh look at your lifestyle.

విద్యార్థులకు అల్పాహారం వితరణ

Rotary Brahmapuram students,10th standard , Marampallyరోటరి ఇన్‌ ‌భద్రా సారపాక వారు మోరంపల్లిబంజర వారలో 10వ తరగతి చదువుచున్న పిల్లలకు ఉదయం, సాయంత్రం అల్పాహారం లో భాగంగా వివిధ కంపెనీల బిస్కెట్లు పాఠశాలలకు అందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకటేశ్వర్లు రోటరీ ఇన్‌ ‌భద్ర అధ్యక్షులు వెంకటేశ్వర్లు ,  ఖాధర్‌, ‌మానస, దిలేశ్వర్‌, ‌పాల్గొన్నారు. విద్యార్ధులకు ఉదయం పరీక్షా సమయంలో సాయంత్రం చదువకునే సమయంలో చాలా అవసరము మరియు పిల్లకు చదవడానిక మానశిక , శారీరకంగా శక్తి కలిగిఉండాలని భావించి ఇస్తునట్లు తెలిపారు. పాఠశాల ప్రధానోసాధ్యాయులు, అభినందనలు తెలిపారు.

Tags: Rotary Brahmapuram students,10th standard , Marampally


Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy