గోపనపల్లి భూములపై ఎంపీ రేవంత్రెడ్డి సోదరులు గురువారం హైకోర్టును ఆశ్రయించారు. తమ భూమిని ఆక్రమంగా లాక్కోవాలని చూస్తున్నారంటూ పిటిషన• దాఖలు చేశారు. మా భూమిని మాకు అప్పగించేలా అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని పిటిషనలో రేవంత్రెడ్డి సోదరులు పేర్కొన్నారు.
తమకు నోటీసులు ఇవ్వకుండా ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. ఏం జరిగిందన్నది అధికారులను అడిగి తెలుసుకుంటామనిహైకోర్టు స్పష్టం చేసింది. రేవంతపై ఎలాంటి చర్యలు తీసుకోవాలనుకున్నా అధికారులు చట్ట ప్రకారం నడచుకోవాలని ఆదేశించింది. విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది.