అసమానతలు లేని అవనికోసం
పడుపు కూపం లేని పుడమికోసం
ఉగ్రవాదం లేని ధరణి కోసం
భ్రూణ హత్యలు లేని భూమికోసం
అత్యాచారాలు లేని భరణి కోసం
నేర ప్రవృత్తి లేని నేలకోసం
స్వార్థ రాజకీయం లేని పృధ్వీ కోసం
సభ్యత ,సంస్కారం ఉన్న సమాజంకోసం
ఐక్యత ,అనురాగం ఉన్న వ్యవస్థ కోసం
కోట్ల భారతీయుల కలల సాకారం కోసం
ప్రగతి తో కూడిన ప్రపంచ శాంతికోసం
పరిశుభ్రతతో కూడిన స్వచ్చ భారత్ కోసం
మచ్చలేని స్వేచ్చా భారత్ కోసం
నడుద్థాం …నిరంతరం
శ్రమిథ్థాం …తరం తరం
అప్పుడే నిజమై భారత గణతంత్రం
కావాలి అదే భారత అభిృద్థి మంత్రం
ఉగ్రవాదం లేని ధరణి కోసం
భ్రూణ హత్యలు లేని భూమికోసం
అత్యాచారాలు లేని భరణి కోసం
నేర ప్రవృత్తి లేని నేలకోసం
స్వార్థ రాజకీయం లేని పృధ్వీ కోసం
సభ్యత ,సంస్కారం ఉన్న సమాజంకోసం
ఐక్యత ,అనురాగం ఉన్న వ్యవస్థ కోసం
కోట్ల భారతీయుల కలల సాకారం కోసం
ప్రగతి తో కూడిన ప్రపంచ శాంతికోసం
పరిశుభ్రతతో కూడిన స్వచ్చ భారత్ కోసం
మచ్చలేని స్వేచ్చా భారత్ కోసం
నడుద్థాం …నిరంతరం
శ్రమిథ్థాం …తరం తరం
అప్పుడే నిజమై భారత గణతంత్రం
కావాలి అదే భారత అభిృద్థి మంత్రం
–కయ్యూరు బాలసుబ్రమణ్యం
9441791239