Take a fresh look at your lifestyle.

ప్రగతి భవన్ లో గణతంత్ర దినోత్సవ వేడుకలు


ప్రగతి భవన్ లో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. జాతి పిత మహాత్మా గాంధీ, రాజ్యాంగ నిర్మాత డా.బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్ర పటాలకు సిఎం కెసిఆర్ పుష్పాంజలి ఘటించారు. . పలువురు ప్రజాప్రతినిధులు , సిఎస్, డీజీపీ, సీఎంవో అధికారులు, తదితర ప్రభుత్వ ఉన్నతాధికారులు గణతంత్ర దినోత్సవ వేడుకలోో పాల్గొన్నారు. . అనంతరం పెరేడ్ గ్రౌండ్ లో అమర జవానుల స్మారక స్థూపం వద్జ జ్యోతి ప్రజ్వలన చేసి అమర జవానులకు ఘన నివాళులు అర్పించారు.

Leave a Reply