Take a fresh look at your lifestyle.

సీనియర్ పాత్రికేయులు పొత్తూరి వెంకటేశ్వరరావు మృతి పట్ల మంత్రి హరీష్ రావు సంతాపం

 తెలుగు పత్రికా రంగానికి  పొత్తూరి వెంకటేశ్వరరావు గారు చేసిన సేవలు మరువలేనివి..నిఖార్సయిన జర్నలిజంతో ఎందరికో మార్గదర్శిగా నిలిచిన వ్యక్తి పొత్తూరి వెంకటేశ్వరరావు అని ఆయన ఆత్మకు శాంతి కలగాలని నివాళులర్పిస్తు ..వారి కుటుంబ సభ్యులకు  ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Leave a Reply