Take a fresh look at your lifestyle.

లాక్‌డౌన్‌ అమలులో సర్కార్‌ ‌విఫలం వ్యూహం లేకుండా ప్రభుత్వం ఉందన్న రాహుల్‌

కొరోనా వైరస్‌ ‌నియంత్రణ కోసం అమలు చేసిన లాక్‌డౌన్‌ ‌విఫలమైనట్లు కాంగ్రెస్‌ ‌పార్టీ నేత రాహుల్‌ ‌గాంధీ విమర్శించారు. భారత్‌లో వైరస్‌ ‌విజృంభిస్తున్న నేపథ్యంలో.. లాక్‌డౌన్‌ ఆం‌క్షలను ఎత్తివేస్తున్నట్లు ఆయన ఆరోపించారు.  కోవిడ్‌ ‌సంక్షోభం, లాక్‌డౌన్‌తో పాటు ఇతర అంశాలపై మంగళవారం ఆయన వీడియోకాన్ఫరెన్స్‌లో మాట్లాడారు.  లాక్‌డౌన్‌ ‌లక్ష్యాన్ని నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమైనట్లు ఆరోపించారు. లాక్‌డౌన్‌ ‌విఫలమైన పరిస్థితులను భారత్‌ ఎదుర్కొంటోందన్నారు. లాక్‌డౌన్‌ ‌ముగింపు సపిస్తున్న తరుణంలో ప్రభుత్వం ఎటువంటి వ్యూహాన్ని అనుసరిస్తున్నట్లు ఆయన ప్రశ్నించారు.

నాలుగు దశల లాక్‌డౌన్‌లో ఎటువంటి ప్రగతి జరగలేదని, ఇప్పుడు ఎలాంటి వ్యూహాన్ని అనుసరించ నున్నట్లు రాహుల్‌ అడిగారు. మే నెల చివర వరకు వైరస్‌ ‌తగ్గుదల ఉంటుందని ప్రభుత్వం పేర్కొన్నదని, కానీ వైరస్‌ ‌కేసులు పెరుగుతున్నట్లు ఆయన తెలిపారు. వ్యాధి కేసులు పెరుగుతున్నాయని, తగ్గుముఖం పట్టడంలేదన్నారు. మరి ఇలాంటి దశలో ఎటువంటి వ్యూహాన్ని ప్రభుత్వం అనుసరించనున్నదో చెప్పాలన్నారు.  కరోనా వైరస్‌ ‌కారణంగా మార్చి 23 నుండి దేశవ్యాప్తంగా లాక్‌ ‌డౌన్‌ ‌కొనసాగుతోంది. కానీ వైరస్‌ ‌నియంత్రణ కోసం అమలు చేసిన లాక్‌డౌన్‌ ‌విఫలమైనట్లు కాంగ్రెస్‌ ‌పార్టీ నేత రాహుల్‌ ‌గాంధీ విమర్శించారు. భారత్‌లో వైరస్‌ ‌విజృంభిస్తున్న నేపథ్యంలో.. లాక్‌డౌన్‌ ఆం‌క్షలను ఎత్తివేయడమేంటని ఆయన ఆరోపించారు. లాక్‌డౌన్‌ ‌విఫలమైన పరిస్థితులను భారత్‌ ఎదుర్కొంటోందన్నారు. లాక్‌డౌన్‌ ‌ముగింపు సపిస్తున్న తరుణంలో ప్రభుత్వం ఎటువంటి వ్యూహాన్ని అనుసరిస్తోందని ఆయన ప్రశ్నించారు.

నాలుగు దశల లాక్‌డౌన్‌లో ఎటువంటి ప్రగతి జరగలేదని, ఇప్పుడు ఎలాంటి వ్యూహాన్ని అనుసరించనున్నట్లు రాహుల్‌ అడిగారు. మే నెల చివర వరకు వైరస్‌ ‌తగ్గుదల ఉంటుందని ప్రభుత్వం పేర్కొన్నదని, కానీ వైరస్‌ ‌కేసులు పెరుగుతున్నట్లు ఆయన తెలిపారు. వ్యాధి కేసులు పెరుగుతున్నాయని కానీ తగ్గుముఖం పట్టడంలేదన్నారు. మరి ఇలాంటి దశలో ఎటువంటి వ్యూహాన్ని ప్రభుత్వం అనుసరించనున్నదో చెప్పాలన్నారు.

Leave a Reply