Take a fresh look at your lifestyle.

లాక్‌డౌన్‌ ‌తుగ్లక్‌ ‌చర్య : రాహుల్‌ ‌గాంధీ

కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్‌ ఎం‌పీ రాహుల్‌ ‌గాంధీ మరోసారి ధ్వజమెత్తారు. కొరోనా సమయంలో లాక్‌డౌన్‌ ‌విధింపు తుగ్గక్‌ ‌చర్య అని, దీంతో చాలా మంది కార్మికులు రోడ్డున పడ్డారని మండిపడ్డారు. మొట్ట మొదట తుగ్లక్‌ ‌చర్య లాంటి లాక్‌డౌన్‌ ‌విధించారు.

దీంతో లక్షలాది మంది కార్మికులు రోడ్డున పడ్డారు. నరేగా ద్వారా వొచ్చే డబ్బులను కూడా బ్యాంకుల నుంచి తీసుకోవడం కార్మికులకు కష్టతరమైంది. మోదీ ప్రభుత్వానివి కేవలం మాటలే. పేద ప్రజల హక్కులను కాలరాస్తోందని అంటూ రాహుల్‌ ‌గాంధీ ట్వీట్‌ ‌చేశారు.

Leave a Reply