కథలకు సజీవ చిత్రాలు
అందించే
పాఠకులకు ఉత్సకత రేకించే
చిన్ని చిన్ని గీతలతో మైమరిపించే
వ్యంగ్య చిత్రాల్లో ఔరా అనిపించే
కొంటే బొమ్మలకు గుర్తింపు తెచ్చే
అతడి కధలు ఆహా అనిపించే
అతడి చిత్రాల్లో జీవం తోణికిస లాడే
కల్మషం ఎరగని మిత్రుడాయే
యువ చిత్రకారులకు ప్రేరణ మాయే
వ్యంగ్య చిత్రాలతో
హాస్యపు జల్లు కురిపించే
ప్రత్యేక శైలి తో ఆకట్టుకునే
ముఖ చిత్రాలకు ప్రాణం పొసే
బాలి చిత్రాల్లో రాజసం తొంగి చూసే
భళీ బాలి చిత్రాలే
గీసిన గీతలు చాల్లే అనుకుని
దిగాంతాలకు వెడలే
తనగీతలను రాతలను
స్వర్గంలో పంచుతాడులే
– గాదిరాజు రంగరాజు
కార్టూనిస్ట్, 8790122285
(ప్రముఖ చిత్రకారులు, కార్టూనిస్ట్, రచయిత బాలి గారికి అశృనివాళి )