Take a fresh look at your lifestyle.

ఫార్మా సిటీ భూసేకరణ కు వ్యతిరేకం గా నిరసనలు..!

తాటిపర్తి గ్రామంలో ఫార్మాసిటీ కొరకు బలవంతపు భూసేకరణ చేయొద్దు అని గ్రామస్తులందరూ, రైతులు, మహిళా సంఘాలు, అన్ని పార్టీల నాయకులు ఆదివారం ర్యాలీ నిర్వహించారు.
తాడిపర్తి గ్రామ రైతులు ఎట్టి పరిస్థితిలో మా పట్టా భూములు ఫార్మాసిటీ కోసం భూములు లు ఇవ్వమని తేల్చి చెప్పారు.

Leave a Reply