Take a fresh look at your lifestyle.

చాలీచాలని వేతనాలతో కార్మికుల ఇబ్బందులు

చాలీచాలని వేతనాలతో హమాలీ కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని ఐఎఫ్‌టీయూ జిల్లా అధ్యక్షులు కామళ్ల నవీన్‌ అన్నారు. శుక్రవారం మండలంలోని గడ్డిపల్లిలో గ్రామీణ హమాలీ వర్కర్స్ ‌యూనియన్‌ ‌ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హమాలీ వర్కర్లకు గత రెండు సంవత్సరాలకోసారి కమీషన్‌దారులతో అగ్రిమెంట్‌ ‌చేసుకోవాలని నోటీసులు పంపడం జరిగిందన్నారు.

నేటి వరకూ అగ్రిమెంట్‌ ‌చేసుకోవడా నికి కమీషన్‌దారులు రాకపోవడం సరైంది కాదన్నారు. కార్యక్రమంలో అయోధ్య, కారంగుల రాంబాబు, గాడిదగాని గురుమర్తి, నందిపాటి నాగేష్‌, ‌మామిడి కాశయ్య, పి. సైదులు, పి. రవి, ఎరుకల హుస్సేన్‌, ‌సైదులు, పెండెం మల్లయ్య పాల్గొన్నారు.

Leave a Reply