దేశ ప్రజలకు ప్రధాని మోడీ న్యూ ఇయర్ శుభాకాంక్షలు
కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ప్రధాని మోడీ తన ట్విట్టర్లో కవితాత్మక సందేశం ఇచ్చారు. ఇప్పుడే సూర్యుడు ఉదయించాడని పేర్కొన్నారు. ఆస్మాన్ మే సర్ ఉటాకర్.. ఘనే బాదలోంకో చీర్ కర్.. రోషినీ కా సంకల్ప్ లే.. అబీతో సూరజ్ ఉగా హై.. ఇదీ ప్రధాని మోదీ రాసిన కవిత. 2021 కొత్త సంవత్సరం సందర్భంగా ఆయన ఈ కవితను రాసినట్లు తెలుస్తోంది. మై గవర్నమెంట్ ఇండియా ట్విట్టర్ ఖాతాలో ఈ కవితతో రూపొందించిన వీడియోను పోస్టు చేవినీల ఆకాశంలో తల ఎత్తుకుని ఉండాలని..దట్టమైన మేఘాలను చీల్చుకుని..వెలుగు లాంటి సంకల్పంతో ముందుకు సాగాలని..ఇప్పుడే సూర్యుడు ఉదయించాడన్న అంశాన్ని ప్రధాని మోదీ తన కవితలో తెలిపారు.

మోదీయే స్వయంగా ఆ కవితను చదివారు. తాను ఇటీవల గురుద్వారా విజిట్ చేసిన ఫోటోలను కూడా ఆ వీడియోలో పిఎం పోస్టు చేశారు. కొరోనా మహమ్మారి వేళ ప్రధాని మోదీ చేపట్టిన పర్యటనలతో పాటు సైనికులు, మెడికల్ సిబ్బంది, రైతులతో ఆ వీడియోను రూపొందించారు. ఈ కొత్త సంవత్సరాన్ని ఈ ప్రేరణాత్మక కవితతో ప్రారంభిద్దామని ఆ ట్వీట్లో తెలిపారు. కొత్త ఏడాది సందర్భంగా ప్రధాని మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఆరోగ్యం, సంతోషం, సమృద్ధి కలగాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.