హైదరాబాద్,మే 8:హాస్యపత్రిక హాస్యానందం సౌజన్యంతో ప్రముఖ కార్టూనిస్ట్ శేఖర్ ‘ పేరుతో ప్రతి ఏటా నిర్వహిస్తున్న శేఖర్ అవార్డును ‘2021‘ గానూ ప్రజాతంత్ర కార్టూనిస్ట్ ‘ప్రభాకర్‘ గెలుచుకున్నారు.‘సో
ఈ పురస్కార విజేతకు మెమెంటో, ప్రశంసాపత్రంతో పాటు రూ.10‘000/-నగదును బహుమతిగా అందచేస్తారు ! కాగా ఇదే పత్రిక …ప్రముఖ దర్శకుడు జనార్ధన మహర్షి న్యాయనిర్ణేతగా ‘సినీ కార్మికులు‘ అనే అంశం పై నిర్వహించిన వేరొక కార్టూన్ పోటీలో కూడా ప్రభాకర్‘ రెండవ బహుమతి గెలుచుకోవడం విశేషం. అవార్డ్ మరియు బహుమతులు రావడంపై ప్రభాకర్ స్పందిస్తూ.. ప్రతిష్టాత్మకమైన శేఖర్ అవార్డ్ అందుకోవడం గర్వకారణంగా వుందనీ ఇంతటి ఆనందానికి కారణమైన శేఖర్ అవార్డు కమిటీకీ, హస్యానందం పత్రిక ఎడిటర్ రాముకీ ,న్యాయనిర్ణేతలూ మరియు పోటీ నిర్వాహుకులకు తన ధన్యవాదాలు తె