Take a fresh look at your lifestyle.

గిరిజన మహిళ సొసైటి ద్వారా మాస్కులు తయారీ

కోవిడ్‌ 19 ‌కరోనా మహమ్మారి నుండి వ్యక్తిగతంగా రక్షణ పొందడానికి గిరిజన మహిళా సొసైటిల ద్వారా అతిమన్నికైన డబులేయర్‌ ‌మాస్కులు తయారు చేసి గిరిజన మహిళా సొసైటి సభ్యులకు ఆర్ధిక చేకూర్పుకు కృషి చేయటం జరిగిందని భద్రాచలం ఐటిడిఏ పిఓ గౌతమ్‌ ‌పొట్రూ అన్నారు. శుక్రవారం నాడు భద్రాచలంలోని ఐటిడిఏ షాపింగ్‌ ‌కాంప్లెక్సులో గిరిజన మహిళా సొసైటి కేంద్రంలో కోవిడ్‌ 19 ‌కరోనా రక్షణకు సంబం ధఙంచిన మాస్కుల తయారీని ఆయన పరిశీలించారు. ఈ సం• •ర్బంగా ఆయన మాట్లాడుతూ కనిపించని సూక్ష్మజీవులు వలన కరోనా మహమ్మారి వలన మారుమూల ప్రాంతంలోని ఆది వాసీ గిరిజన కుటుంబాలు రక్షణ పొందడానికి తెలంగాణ రాష్ట్రం గిరిజన సంక్షేమ శాఖ కమీషనర్‌ ‌సర్వేశ్వరరెడ్డి ప్రత్యేక చొరవతో ట్రైకార్‌ ‌ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఐటిడిఏ లు భద్రాచలం, ఏటూరునాగారం , ఉట్నూరులలో గిరిజన మహిళా సొసైటి సభ్యులకు ఆర్ధికంగా బలోపేతం చేసి వారికి ఉపాధి కల్పించడానికి గిరిజనులకు కరోనా మహమ్మారి నుండి రక్షణ పొందడానికి మొదటి విడతగా 10 వే•ల మాస్కులను తయారు చేసి గిరిజన సంక్షేమ శాఖ కమీషనర్‌ ‌కార్యాలయానికి పంపించటం జరుగుతుందని ఆయన అన్నారు. సొసైటిలో 12 మంది గిరిజన మహిళల సభ్యులుగా ఉంటారని వారికి ట్రైకార్‌ ‌ద్వారా మాస్కు తయారీకి సంబంధించిన మెటీరి యల్‌ అం‌దించటం  జరిగిం దని అన్నారు.

అదేవిధంగా మున్ముం దు సొసైటిల ద్వారా మాస్కులు తయారు చేసి జిసిసి ద్వారా మార •మూల పల్లెలలో గిరజన కుటుం బాలకు అందేల చర్యలు తీసుకు ంటామని అన్నారు. ఈ కార్య• ్రమంలో ఎస్‌ఓ ‌సురేష్‌ ‌బాబు, జెడియం హరికృష్ణ, గిరిజన మహిళా సొసైటి సభ్యులు దాసు, వెంకటలక్ష్మీ, శారద, లలిత, మంగవేణి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy