Take a fresh look at your lifestyle.

అకాల వర్షాలు.. నత్తకడకన కొనుగోళ్లు ..!

దాలారులకు ధాన్యం నష్టానికి అమ్ముకుంటున్న రైతులు
రైతులు అరుగాలం కష్టపడి పండించిన పంట చేతుకోచ్చినా.. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కోనుగోలు కేంద్రా ల్లో రైతులు పోసిన ధాన్యం 20 రోజులకు పైగా గుడుస్తున్న ధాన్యం కోనుగోలు చేయకపోవడంతో ఎప్పు డు అకాల వర్షం వచ్చి చేతుకోచ్చిన పంట ఏక్కడ తడిసి ముద్దవుతుందోనని మండలంలోని పలు గ్రామా ల రైతన్నల్లో తీవ్ర అందోళణ నెలకోంది. రైతులు పం డించిన ప్రతి ధాన్య గింజను కోనుగోలు చేస్తాం రైతులు ఆందోళన చేందవద్దని ప్రభుత్వాలు, అధికారు లు నిత్యం ప్రకటనలు చేస్తున్నప్పటికి వాటిని అచారణ లో మాత్రం చూపడం లేదని రైతులు అరోపిస్తున్నారు. మండలంలోని వివిధ గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఐకేపి, సింగిల్‌ ‌విండోల ద్వారా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కానీ రైతులు పండించిన ధాన్యం కోనుగోలు కేంద్రాల్లో పోసి 20 రోజులకు పైగా గడుస్తున్న సంచులు, లారీలు, కూలీల కోరతతో ధాన్యం కోనుగోల్లు వేగవంతంగా చేయకపోవడంతో ధాన్యం కోనుగోల్లు నత్తనడకను తలపిస్తున్నాయి. ఇదిలా ఉంటే రైతులు పండించిన ధాన్యంలో తాలు తప్ప పేరుతో ప్రతి క్వింటల్‌కు 5కీలోలకు పైగా మిల్లర్ల దోపిడి కోనసాగుతుండడంతో రైతులు అందోళన మరింత ఎక్కువైంది. దీనికి తోడు అకాల వర్షాలు ముంచెత్తుతుండడంతో పండించిన పంటను కాపాడు కుందామంటే టార్ఫీన్‌ల కోరతతో ధాన్యంను వర్షం భారీ నుండి కాపాడడం రైతులకు మరింత కష్టమవుతుండడంతో రైతుల్లో తీవ్ర అందోళన నెలకోంది, పలు గ్రామల్లో రైతులు పండించిన ధాన్యం ఇప్పటి వరకు కోనుగోలు చేసింది కాకా ఇంకా వేల క్వింటల్లల్లో ఉండడంతో మే నేలలోనైనా కోనుగోలు పూర్తి అవుతుందా అనే అనుమానాలు రైతులు వ్యక్తం చేస్తున్నారు.

ముఖ్యంగా ధాన్యం కోనుగోలు కేంద్రాల్లో అధికారుల పర్యవేక్షణ పూర్తిగా కోరవడినట్లు కనిపిస్తోంది. కోనుగోలు కేంద్రాలకు వచ్చామా పరిశీలంచామా వేల్లామా అనే రీతిలో అధికారుల తీరు కోనసాగుతుండడంతో రైతుల భాధలను పట్టించుకునె నాధుడే కరవయ్యడని చేప్పుకోవచ్చు. చేతి కోచ్చిన పంటను అమ్ముకుందామని కోనుగోలు కేంద్రానికి తీసుకువస్తే నెల రోజులుగా ధాన్యం కుప్పుల వద్ద పండించిన పంటలను జంతువుల , వర్షాల భారీ నుండి నుండి కాపాడుకునేందుకు రాత్రనకా పగలానకా కాపాల ఉండాల్సిన పరిస్థితి నెలకోంది. దీంతో వివిధ గ్రామాల్లో కోద్ది మంది రైతులు కష్టపడి పండించిన పంటను అతి తక్కువ ధరకు దళారులకు అమ్మి తీవ్రంగా నష్టపోతు అప్పులపాలవుతున్నారు. అధికారులు కొనుగోలు కేంద్రాలకు ధాన్యం కోనుగోలుకు సరిపడ లారీలను పంపకపోతుండడంతో ధాన్య కోనుగోలులో తీవ్ర జాప్యం జరుగుతుంది. ప్రతి రోజు సరిపడా లారీలు పంపలానీ సర్పంచ్‌లు అధికారులను కోరుతున్నప్పటికి పంపడం లేదని సర్పంచ్‌లు వాపోతున్నారు. గత కోంత కాలంగా రైతన్నలకు కాలం కలిసిరాకా సాగు నీరు లేక వేసిన పంటలు ఏండిపోయి చేసిన అప్పులు తీర్చలేక పట్టాణాలకు వలస వెళ్ళి కూలీలుగా మారే పరిస్థితి నెలకోంది. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి రైతులు అప్పులు చేసి పండించిన పంటను ధాన్యం కోనుగోలు కేంద్రానికి తీసుకువస్తే అమ్ముకునేందుకు ఇన్ని అవస్థలు పడుతున్న రైతన్నలకు ఇబ్బందులను తోలగించి పండించిన పంటను నష్టపోకుండా అధికారులు ప్రత్యేక పర్యవేక్షణలో చర్యలు.

Leave a Reply