Take a fresh look at your lifestyle.

ఎన్నికలెట్లాయే..!?

పార్టీలకు హుజురా ‘బాధ’
ప్రలోభాలకు చెరగని గాధ
ప్రజాస్వామ్యానికి తీరని వ్యధ

వోటుకు భారీ ధర పలుకుతుందట
నోటుకు అక్కడ విలువలేనే లేదట
ఎంతైనా సరే నడువాలే గెలుపు బాట

క్షేత్రస్థాయి స్థితి పై సర్వేల జోరు
జనం నాడి పెట్టేందుకు బేజారు
అనుకూలంగా లేకుంటే కంగారు

పడే వోట్లపై అంచనా లెక్కలు!!
నేతల మాటల జిమ్మిక్కులు!!!
కత్తెరశాల కుమార స్వామి
సీనియర్‌ ‌జర్నలిస్టు, ప్రజాతంత్ర 

Leave a Reply