2021 సంవత్సరం క్యాలెండర్‌ను బీజెపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ శుక్రవారం జిల్లా కేంద్రంలోని బీజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు సంకినేని వెంకటేశ్వరరావు నివాసంలో ఆవిష్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో బీజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు వెంకటేశ్వరరావు, బొగ్గ బాగ్యారెడ్డి, కడియం రామచంద్రయ్య, సలిగంటి వీరేంద్ర, కట్కూరి కార్తీక్‌రెడ్డి, చల్లమల్ల నర్సింహ తదితరులు పాల్గొన్నారు.