Take a fresh look at your lifestyle.

ప్రకంపనలు…!!

తాంబూలాలు ఇచ్చేశారు
వాళ్ళు తన్నుకు చస్తున్నారు
వొక వర్గంలో చూడు కల్లోలం
కాంగ్రెసుపార్టీలో అల్లకల్లోలం

నిజమా! పవర్‌ ‌పార్టీకీ కోవర్ట్!!
అధిష్టానానం ఇక ఫుల్‌ అలర్ట్
‌పదవులకాడ మొండిచెయ్యి
ఉంటే ఉండనీ! పోతే పోనియ్యి!!

టీపీసీసీ పీఠంపై రేవంత్‌
అభిమానులకు దావత్‌
‌శ్రేణుల్లోనూ బాగా కదలిక!!
ముందు..ముందు..చూడాలిక!!!
కత్తెరశాల కుమార స్వామి
సీనియర్‌ ‌జర్నలిస్టు, ప్రజాతంత్ర

Leave a Reply