Take a fresh look at your lifestyle.

పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలను నిరసిస్తూ, కేంద్రం తీసుకువచ్చిన నూతన రైతు చట్టాలను వ్యతిరేకిస్తూ చేస్తున్న భారత్ బంద్ లో పాల్గొన్న ముక్య నేతలు

పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలను నిరసిస్తూ, కేంద్రం తీసుకువచ్చిన నూతన రైతు చట్టాలను వ్యతిరేకిస్తూ చేస్తున్న భారత్ బంద్ లో భాగంగా గుర్రపు బండి పై నిరసన తెలుపుతున్న సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మల్లు.
ఈ కార్యక్రమంలో భట్టి విక్రమార్కతో పాటు, ఎమ్మల్యేలు శ్రీధర్ బాబు , సితక్క , ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పాల్గొన్నారు.. వీరందరినీ అసెంబ్లీ ముందు పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.

Leave a Reply