Take a fresh look at your lifestyle.

పోలీస్‌ ‌జులుమ్‌

‌కోదండరామ్‌ ‌పై ఖాకీల ఓవరాక్షన్‌
ఉం‌టుందా జనం నుంచి రియాక్షన్‌

‌భారత్‌ ‌బందులో పాల్గొన్నడు
బట్టలు చిరిగేలా లాక్కెళ్ళిండ్లు

ఠాణాలో నిర్బంధించిండ్లు
డెమోక్రసిని పరిహసించిండ్లు

తెలంగాణ కోసం తెగించి కొట్లాడిండు
జేఏసీని ఉద్యమ పథాన ఉరికించిండు

స్వరాష్ట్రంలో పోలీసు బాధితుడైండు
చూడు సర్కారుకు కంటగింపయిండు

ప్రజలకోసం పాలకులను నిలదీసిండు
నిర్బంధం లోను జనపక్షం నిలిచిండు
కత్తెరశాల కుమార స్వామి
సీనియర్‌ ‌జర్నలిస్టు, ప్రజాతంత్ర

Leave a Reply