Take a fresh look at your lifestyle.

రేపటి సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం

పోలీసు శాఖ కీలక పాత్ర పోషించాలి : డీజీపీ మహేందర్‌రెడ్డి
హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్టు 14 : స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా ఈ నెల 16న ఉదయం 11.30 గంటలకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించే సామూహిక జాతీయ గీతాలాపన కారకయక్రమాన్ని విజయవంతం చేయడంలో పోలీస్‌ ‌శాఖ కీలక పాత్ర పోషించాలని డీజీపీ మహేందర్‌రెడ్డి పిలుపునిచ్చారు.

ఈ మేరకు ఆయన ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 8 నుంచి ప్రభుత్వం నిర్వహిస్తున్న వేడుకలను విజయవంతం చేయడంలో పోలీసులు కీలక పాత్ర కీలకపాత్ర పోషించారని ఆయన అభినందించారు.

Leave a Reply