Take a fresh look at your lifestyle.

ఖనిలో పేకాట రాయుళ్లు అరెస్టు

police Arrested Poker Royals

రామగుండం కమీషనరేట్‌ ‌పరిధి గోదావరిఖని తిల క్‌నగర్‌లో పేకాట ఆడుతున్న ఐదు గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. టాస్క్‌ఫోర్స్ ‌సీఐ రాజ్‌కుమార్‌, ఎస్సై షేక్‌ ‌మస్తాన్‌ ఆధ్వర్యంలో బుధవారం అర్ధరాత్రి పందెం పెట్టుకుని ఆడుతున్న వారిపై దాడి చేసి పట్టుకున్నారు. వీరిలో బండ తిరుపతి, మేకల శ్రీనివాస్‌, ‌కడిపాక బాపు, మాటేటి శ్రీనివాస్‌, ‌గొమ్మటి రవిలను అదుపులోకి తీసుకోగా పేకాట ఆడటానికి స్థావరం కల్పించిన ఇంటి యజమాని సదానందం పరారీలో ఉన్నారు. దాడిలో పోలీస్‌ ‌సిబ్బంది బండ ప్రకాశ్‌, ‌మల్లేశ్‌, ‌మహేందర్‌ ‌తదితరులు ఉన్నారు.

Leave a Reply