Take a fresh look at your lifestyle.

గొప్పగా ఆడండి

ఈ దేశప్రజల
ఆర్తనాదలు వింటు
అవనతమయ్యే
ఈదేశపు జెండా
గుండెనుబాదుకుంటుంటే
ప్రపంచ కప్పులు
గెలిచిన దేశభక్తుల్లారా
ఈ దేశపు
చితాభస్మం పూసుకుని
ప్రజలశవాలమీద
ఆడండి ఇప్పుడు

– దర్పల్లి సాయికుమార్‌

Leave a Reply