Take a fresh look at your lifestyle.

ప్లాస్టిక్‌ ‌మహమ్మారి

ప్లాస్టిక్‌ ‌భూతమది
భస్మాసుర హస్తమది
దానితో సహవాసం
చేయునది నిన్ను హతం

ఆటబొమ్మలనుండి
అణుబాంబులవరకు
మనదైనందినజీవితాన వాడుప్రతివస్తువువరకు
అది లేని జాడ లేదు
అది లేని ప్రదేశం లేదు

మనఅవసరంనకుమించి
మనజీవితంలోనొకభాగమై
మనభూగోళాన్నేకబలిస్తూ
మనలనేదహించేస్థాయికొచ్చి
మానవాళిని,జంతుజాలంను
ప్రతిజీవిజీవితాన్నిప్రశ్నర్థకం
చేయుచున్నది..

కొరోనామహమ్మారిలా
విశ్వవ్యాప్తంఅయింది
దానిఅంతానికిచరమగీతం
పడవలసినతరుణమిది!
లేదా మనఅంతం అంతు
చూడనిదేమనలవదలదది!!

– ఎన్‌.‌రాజేష్‌-9849335757
‌కవి, జర్నలిస్ట్-‌హైదరాబాద్‌.

Leave a Reply