Take a fresh look at your lifestyle.

ఏ‌ప్రిల్‌ 20 ‌తరవాత అత్యవసర సేవలకు అనుమతులు

రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కేంద్ర, రాష్టాల్రు చర్యలు తీసుకుంటాయని జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.  ఆహార వస్తువులు, ప్రాసెసింగ్‌ ‌యూనిట్లు, మందులు, ఔషదాల సప్లయ్‌ని నిరంతరం పర్యవేక్షిస్తుంటాం. రెండోదశ పరీక్షలో మనం ద్విగుణీకృతంగా పనిచేయాలన్నారు.

దేశంలో హాట్‌స్పాట్‌లు పెరగకుండా చూసుకోవాలి. ప్రతీ ప్రాంతం, ప్రతీ రాష్ట్రం కరోనా నుంచి కాపాడుకోవడానికి మరింత కఠినంగా వ్యవహరించాలి. లాక్‌డౌన్‌ అమలు విషయంలో కేంద్ర, రాష్టాల్ర మధ్య నిరంతర సంప్రదింపులు, సహాకారం ఉంటుందన్నారు. ఏప్రిల్‌ 20‌వ తేదీ నంపచి అత్యవసర విషయాలకు అనుమతులు ఉంటాయని తెలిపారు. ఎలాంటి ఇబ్బందులు వచ్చిన ముందు ఇచ్చిన అనుమతులను వెనక్కి తీసుకుంటామని కూడా పేర్కొన్నారు.

Leave a Reply