Take a fresh look at your lifestyle.

పర్లీ వైద్యనాథ్‌-‌వికారాబాద్‌ ‌విద్యుదీకరణ

హైదరాబాద్‌, ‌పిఐబి. ఫిబ్రవరి 03 : పర్లీ వైద్యనాథ్‌-‌వికారాబాద్‌ ‌విద్యుదీకరణ పథకానికి గాను కర్నాటక, మహారాష్ట్ర మరియు తెలంగాణ ప్రజానీకానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. దీనితో ఇక 268 కిలోమీటర్ల సంపూర్ణ మార్గం యొక్క విద్యుదీకరణ పని పూర్తయింది. ఈ సందర్భంగా ప్రధాని తన ట్వీట్‌లో..‘‘ఈ మిశన్‌కు మరింత శక్తి లభించు గాక..ఈ ప్రత్యేక విస్తరణ ద్వారా ప్రయోజనాలను అందుకునే కర్నాటక, మహారాష్ట్ర మరియు తెలంగాణల ప్రజానీకానికి శుభాకాంక్షలు.’’ అని పేర్కొన్నారు.

Leave a Reply