Take a fresh look at your lifestyle.

‘‘ ‌పండిత హీరాలాల్‌ ‌స్మారక సాహితీ పురస్కార ప్రదానం వాయిదా ‘‘

రాష్ట్రం లో కొరోనా వైరస్‌ ‌వ్యాప్తి తీవ్రతరం కావడం వల్ల ప్రతి ఏటా ఆగస్టు 12 న జరిగే ‘‘ పండిత హీరాలాల్‌ ‌స్మారక సాహితీ పురస్కార ప్రదాన కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లు నిర్వహాకులు ప్రకటనలో పేర్కొన్నారు.
గతంలో లాగే దసరా – దీపావళి మధ్య లో కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు, ఇతరత్రా వివరాలను త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు.

– పండిత హీరాలాల్‌ ‌కుటుంబ సభ్యులు
– కర్నూలు జిల్లా తెలుగు రచయితల సంఘం
– జాతీయ సాహిత్య పరిషత్‌,‌కర్నూలు జిల్లా శాఖ

Leave a Reply